తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు..
వరంగల్‌లో జన్మించిన ఈషా.. హైదరాబాద్‌లో పెరిగారు..
MBA చేసిన ఈషా రెబ్బా.. కాలేజీ సమయంలోనే మోడల్‌గా ఎంట్రీ..
ప్రశాంత్ వర్శ చిత్రం ఆ తో మరింత పాపులర్..
ఈ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించిన ఈషా రెబ్బా..
ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతో పాటు ఓ మలయాళీ చిత్రంలో నటిస్తోన్న ఈషా రెబ్బా..
అందంలో కానీ, నటనలోని స్టార్ హీరోయిన్‌కు తీసిపోదు..
అయితే ఎందుకో అదృష్టం కలిసిరావడం లేదు..
బహుశా ఆమె తెలుగు అమ్మాయి కావడం ప్రధాన కారణం అయ్యి ఉండోచ్చు..