విజయ్ దేవరకొండ గుడ్ హ్యాబిట్స్

పవర్ న్యాప్స్‌తో ఎనర్జిటిక్‌గా ఉండే విజయ్ దేవరకొండ

యాక్టింగ్ లైఫ్ నుంచి బ్రేక్స్ తీసుకొని ఫారెన్‌లో ఎంజాయ్ చేసే లైగర్ హీరో

ఖాళీ టైమ్‌లో ఇంట్లోనే ఉంటూ తన తల్లితో టైమ్ పాస్ చేసే గీతగోవిందం యాక్టర్

తండ్రిని ఎక్కువగా ఆరాధిస్తూ అన్ని విషయాల్లోనూ ఆయన సలహా తీసుకునే యంగ్ హీరో

పెట్ లవర్ అయిన విజయ్‌కి తన పెంపుడు కుక్కలతో టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం

ఫిట్‌నెస్ కోసం డైలీ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడం అతడికి అలవాటు

ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పెట్స్‌పై లవ్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ హ్యాపీనెస్ షేర్ చేసే విజయ్

జిమ్‌లో హెవీవెయిట్స్ ఎత్తుతూ వర్కవుట్ రొటీన్ ఫాలో అయ్యే క్రేజీ యాక్టర్

విజయ్ ఆట్టిట్యూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే అతడి సోషల్ మీడియా ప్రొఫైల్ క్యాప్షన్స్

కోవిడ్ టైమ్‌లో అన్ని రూల్స్ ఫాలో అవుతూ సేఫ్టీ గురించి అవగాహన కల్పించిన విజయ్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి