ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సౌత్ఫిల్మ్ భామలు
ఇన్‌స్టా ఫాలోవర్స్‌లో టాప్-3లో ఉన్న సౌత్ హీరోయిన్స్ రష్మిక, కాజల్, సమంత
రష్మిక మందన్నకు అత్యధికంగా 27.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు
20.9 మిలియన్ల మంది ఇన్‌స్టా ఫాలోవర్లతో సమంతకు సెకండ్ ప్లేస్
20.5 మిలియన్ల మంది ఫాలోవర్లతో కాజల్ అగర్వాల్ మూడో స్థానంలో నిలిచింది
అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సౌత్ ఫిల్మ్ భామల్లో శృతి హాసన్ నాలుగో స్థానంలో ఉంది
ఇన్‌స్టాలో ఆమెను 18.5 మిలియన్లు మంది అనుసరిస్తున్నారు
18.3 మిలియన్ల ఫాలోవర్లతో రకుల్ ప్రీత్ సింగ్ తర్వాతి స్థానంలో ఉంది
పూజా హెగ్డే ఆరో స్థానంలో ఉంది. ఆమెకు 17 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు
ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా భాటియాని 15.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు
11.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో కీర్తి సురేష్ ఎనిమిదో స్థానంలో ఉంది
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి