క్రికెట్‌ నేపథ్యంగా వచ్చిన తెలుగు మూవీస్

2003లో వచ్చిన వసంతం సినిమాలో క్రికెటర్‌గా హీరో సక్సెస్ జర్నీ

క్రికెట్‌లో, లైఫ్‌లో సక్సెస్ కోసం పోరాటం బ్యాక్‌డ్రాప్‌గా 2019లో వచ్చిన జెర్సీ

2019లో వచ్చిన ‘మజిలీ’లో హీరో నాగ చైతన్య ఒక క్రికెటర్‌, క్రికెట్ కోచ్‌

ప్లే గ్రౌండ్ కోసం స్టూడెంట్స్ క్రికెట్ ఆడటం కాన్సెప్ట్‌గా వచ్చిన గోల్కొండ హైస్కూల్

విలేజ్ గర్ల్ క్రికెటర్‌గా ఎదగడం నేపథ్యంగా 2019లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి

2019లో వచ్చిన విజయ్-రష్మిక డియర్ కామ్రేడ్ సినిమాలోనూ క్రికెట్ టచ్

ధోని రియల్ లైఫ్ ఆధారంగా 2016లో వచ్చి హిట్ కొట్టిన ఎం.ఎస్ ధోని మూవీ

క్రికెటర్ కావాలనే స్టూడెంట్ లక్ష్యం కాన్సెప్ట్‌తో 2012లో వచ్చిన ధోని సినిమా

లోకల్ క్రికెట్ టీమ్స్ పోరాటం బ్యాక్‌డ్రాప్‌గా 2007లో వచ్చిన కొడితే కొట్టాలిరా

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి