సమంత హెల్త్ కండీషన్‌ క్రిటికల్..?

telugu.news18.com

గత కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే

స్వయంగా ఆమెనే ఈ విషయాన్ని చెప్పడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు

అదే సమయంలో ప్రస్తుతం తన హెల్త్ కండీషన్ బాగానే ఉందని చెప్పింది సమంత

ఇంతలో తాజాగా మరోసారి సామ్.. హెల్త్ ఇష్యూపై వార్తలు షురూ అయ్యాయి 

మరోసారి సమంత ఆసుపత్రి పాలైందని, ఆమె ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని అంటున్నారు

సమంత మళ్ళీ ఆసుపత్రిలో చేరిందనే న్యూస్ స్ప్రెడ్ అవుతోంది

ఈ నేపథ్యంలో తాజాగా సమంత హెల్త్ కండిషన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఆమె మేనేజర్ 

ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఉందని, ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు

సమంత హెల్త్ కండీషన్ బాగానే ఉందని చెబుతూ రూమర్లను ఖండించారు 

రీసెంట్ గా యశోద సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది సమంత