చిరంజీవి గాడ్ ఫాదర్ క్లోజింగ్ కలెక్షన్స్ 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సల్మాన్ ఖాన్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా‘గాడ్ ఫాదర్’. 

దసరా కానుకగా విడుదలైన ’గాడ్ ఫాదర్’ ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్  ఓటీటీ వేదిక విడుదలైన  మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 

ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..

విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఆశించిన రేంజ్‌లో వసూళ్లను రాబట్టలేకపోయింది. 

చిరంజీవి ’గాడ్ ఫాదర్’ మూవీని ఆల్రెడీ తెలుగులో డబ్బైన మోహన్‌లాల్ ’లూసీఫర్’ సినిమాకు రీమేచ్. 

దీంతో ఈ సినిమా చూడటానిికి ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. 

ఏరియా వైజ్  గాడ్ ఫాదర్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..

మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి  రూ. 44.13కోట్లు షేర్ (రూ. 73.00 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. 

కర్ణాటక - రూ. 4.75కోట్ల షేర్, హిందీ + రెస్టాఫ్ భారత్ రూ. 5.25కోట్లు.., ఓవర్సీస్ రూ. 5.25 కోట్లు, టోటల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 59.38కోట్లు (108.70 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.

ఓవరాల్‌గా ఈ చిత్రం రూ. 16 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి