గాడ్ ఫాదర్ టూ భోళా శంకర్ మెగాస్టార్ కెరీర్‌లో రీమేక్ చిత్రాలు ఇవే..
చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఎన్నో రీమేక్ చిత్రాలున్నాయి..
గాడ్ ఫాదర్ – లూసీఫర్
భోళా శంకర్ – వేదాళం
ఖైదీ నంబర్ 150 – కత్తి
శంకర్ దాదా MBBS – మున్నాభాయ్ MBBS
శంకర్ దాదా జిందాబాద్ – లగే రహో మున్నాభాయ్
ఠాగూర్ – రమణ
స్నేహం కోసం – నట్పుక్కగ
హిట్లర్ – మలయాళ హిట్లర్
SP పరశురాం - వాల్టర్ వెట్రివేల్
ఆజ్ కా గూండారాజ్ - గ్యాంగ్ లీడర్
ఘరానా మొగుడు – అనురాగ అరాలితు
రాజా విక్రమార్క – మై డియర్ మార్తాండన్
ప్రతి బంధ్ – అంకుశం
పసివాడి ప్రాణం - పూవిన్ను పుతియా పుంతెన్నెల్
ఖైదీ – ఫస్ట్ బ్లడ్