చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవే
బావగారూ.. బాగున్నారా.. సూపర్ హిట్
చూడాలని ఉంది.. బ్లాక్ బస్టర్
ఇద్దరు మిత్రులు - ఫ్లాప్
అన్నయ్య - హిట్
మృగరాజు - డిజాస్టర్
ఇండ్ర - ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్
ఠాగూర్ - బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ రమణకు రీమేక్
అంజి - డిజాస్టర్‌గా నిలిచింది.
జై చిరంజీవ - ఫ్లాప్ గా నిలిచింది.
స్టాలిన్ - బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.
ఆచార్య - బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో 11 చిత్రాలొచ్చాయి.