కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బింబిసార
బింబిసారను తెరకెక్కించిన కొత్త దర్శకుడు వశిష్ట
మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసిన బింబిసార
ఓటీటీలోకి వచ్చేస్తోన్న బింబిసార సినిమా
అక్టోబర్ 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న బింబిసార
కళ్యాణ్ రామ్‌కు జంటగా నటించిన కేథరిన్, సంయుక్త మీనన్
బింబిసారుడుగా, దేవదత్తుడుగా నటించిన కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యంత ఎక్కువ వసూళ్లు రాబట్టిన బింబిసార