బాలకృష్ణ, మణి శర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ఇవే.. 

సమరసింహా రెడ్డి - బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ 

నరసింహానాయుడు - ఇండస్ట్రీ హిట్ 

భలేవాడివి బాసూ - ఫ్లాప్ 

సీమ సింహం - అబౌ యావరేజ్ 

చెన్నకేశవ రెడ్డి - అబౌ యావరేజ్ 

పలనాటి బ్రహ్మనాయుడు - డిజాస్టర్ 

లక్ష్మీ నరసింహా - సూపర్ హిట్ 

అల్లరి పిడుగు - అట్టర్ ఫ్లాప్ 

వీరభద్ర - డిజాస్టర్ 

ఒక్క మగాడు - డిజాస్టర్ 

మిత్రుడు - యావరేజ్ 

పరమవీరచక్ర - సరైన ఫలితం అందుకోలేదు..

లయన్ - డిజాప్టర్ మొత్తంగా వీళ్ల కలయికలో 13 చిత్రాలొచ్చాయి. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి