రోజురోజుకూ అరియానా అందాల డోస్ రెట్టింపవుతోంది.
థైస్, క్లీవేజ్ షోతో సెగలు పుట్టించే ఫోజులిచ్చి.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తోంది
ఎప్పటికప్పుడు తన స్టన్నింగ్ లుక్స్ వదులుతూ సోషల్ మీడియాను షేక్ చేయడం పనిగా పెట్టుకుంది అరియానా
బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయి ప్రస్తుతం జనం నోళ్ళలో నానుతోంది అరియానా
పలు వెబ్ సిరీసులు చేస్తూ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులేస్తోంది
ఆర్జీవీతో అరియానా చేసిన ఇంటర్వ్యూ, అందులో అరియానా తొడలపై వర్మ చేసిన వెకిలి కామెంట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి
హౌస్ లో అరియనా ముక్కుసూటితనం అందరినీ ఆకట్టుకుంది. ఈ బిగ్ బాస్ సీజన్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది
పలు టీవీ షోస్ చేస్తూనే నేటితరం టెక్నాలజీలో దూసుకుపోతోంది అరియానా
వెబ్ సిరీసుల్లో కూడా భాగమవుతూనే సోషల్ మీడియాలో కనువిందు చేస్తోంది
ఎలాగైనా మూవీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని అరియనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది