ఆస్ట్రేలియాలో కంగారూలతో అలా ఎంజాయ్ చేస్తోన్న మినిష్టర్ రోజా..

నిత్యం రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉండే మినిష్టర్ రోజా.. కాస్త రిలీఫ్ కోసం కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా టూర్ వెళ్లింది. 

అక్కడ బల్లారట్ నేషనల్ పార్క్‌లో కంగారూలతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. 

దీనికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఒక‌ప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమను ఏలిన హీరోయిన్ల‌లో రోజా ఒక‌రు. 

సౌత్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన రోజా.. ఎన్నో హిట్ల‌ను ఖాతాలో వేసుకున్నారు.

ఆ త‌రువాత రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. రాను రాను సినిమాల‌ను త‌గ్గించుకుంటూ వ‌చ్చారు.

 రీసెంట్‌గా ఈమె ఏపీ మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

నిత్యం పాలిటిక్స్‌లో బిజీగా ఉండే రోజా.. కాస్త రిలీఫ్ కోసం ఆస్ట్రేలియాకు కుటుంబంతో కలిసి వెళ్లింది.

అక్కడ బల్లారట్ నేషనల్ పార్క్‌లో కంగారూలతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. 

దీనికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోజా మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే.. మ‌రోవైపు చిన్ని తెర‌పై జ‌బ‌ర్ద‌స్త్, బ‌తుకు జ‌ట్కా బండి వంటి ప‌లు షోల‌ల్లో పార్టిసిపేట్ చేసేవారు.

ఇదిలా ఉంటే రోజా అంటే ఇప్ప‌టికీ చాలా మంది అభిమానులున్నారు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి