అనుష్క పెళ్లి ఫిక్స్.. సీక్రెట్‌గా ప్లాన్!

telugu.news18.com

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ లిస్టులో అనుష్కది టాప్ ప్లేస్

స్వీటీ పెళ్లిపై ఎప్పటినుంచో పలు ప్రచారాలు నడుస్తున్నాయి

అనుష్క సిల్వర్ స్క్రీన్ జోడీ ప్రభాస్‌తో ఆమె లవ్ ట్రాక్ నడుస్తుందనే రూమర్స్ వినిపించాయి 

ప్రభాస్ అనుష్క పెళ్లి కూడా చేసుకోనున్నారని టాక్ నడిచింది

తాజాగా అనుష్క పెళ్లి గురించి మరో షాకింగ్ అప్‌డేట్ వచ్చింది

తెలంగాణకు చెందిన బడా వ్యాపారవేత్తను పెళ్లాడనుందట అనుష్క

బంగారం బిజినెస్ చేస్తున్న ఓ కోటీశ్వరుడితో అనుష్క పెళ్లి ఖాయమైందని టాక్ 

లోలోపల పెళ్లి పనులు కూడా నడుస్తున్నాయని అంటున్నారు 

అనుష్క పెళ్లిపై వస్తున్న ఈ వార్తలు ప్రభాస్ అభిమానుల్లో నిరాశ నింపుతున్నాయి 

కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేయబోతోంది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి