బ్లాక్ డ్రెస్‌లో కిర్రాక్ పుట్టిస్తోన్న అనుపమ పరమేశ్వరన్..
ఏ ఇండస్ట్రీలోనైనా సక్సెస్ ఉన్న లేకపోయినా.. సినీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలంటే ఎప్పటి కపుడు కొత్త కథలతో తమను తాము ప్రూవ్ చేసుకుంటూ వెళ్లాలి.
తాజాగా బ్లాక్ బ్రెస్‌లో మెరిసిపోతుంది.
దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
నిన్న మొన్నటి వరకు వరుస పరాజయాలతో పాటు క్యారెక్టర్ రోల్స్‌కు పరిమితమైన అనుపమ పరమేశ్వరన్‌కు కార్తికేయ 2 సక్సెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉంది.
ప్రస్తుతం హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.
కార్తికేయ 2లో అనుపమ పరమేశ్వరన్ పేరుకు హీరోయిన్ అయినా.. కథలో భాగంగా ఈమె పాత్ర ఉంది. డ్యూయట్స్ కోసము కాకుండా హీరోతో ట్రావెల్ అయ్యే పాత్ర.
ఈ సినిమాలో అనుపమ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కార్తికేయ 2 సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బెల్ట్ నార్త్ ఏరియాలో ఈ సినిమా వసూళ్ల సునామీ సృస్టించింది.
కార్తికేయ 2 సక్సెస్‌తో అనుపమకు మళ్లీ వరుస ఆఫర్స్ పలకరిస్తున్నాయట.