ANR సహా దక్షిణాది నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ ప్రముఖులు..
రజినీకాంత్ - 2019లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
కే.విశ్వనాథ్ - 2016 యేడాదిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుుకున్నారు.
కే.బాలచందర్ - 2010లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
డి.రామానాయుడు - 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
వి.కే.2008లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
శ్యాం బెనగళ్ - 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
ఆదూరు గోపాలకృష్ణన్ - 2004లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
శివాజీ గణేషణ్ - 1996లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
రాజ్‌కుమార్ - 1995లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు - 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
బి.నాగిరెడ్డి - 1986లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
ఎల్.వి.ప్రసాద్ - 1982లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
పైడి జైరాజ్ -తెలంగాణకు చెందిన ఈయన హిందీలో స్టార్ హీరోగా చక్రం తిప్పారు. ఈయన 1980లో ఈ అవార్డు అందుకుున్నారు.
బొమ్మిరెడ్డి నరసింహాెరెడ్డి - 1974లో బి.ఎన్.రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.