ANR – NTR మధ్య ఉన్న ఈ చిత్రమైన  పోలికలు తెలుసా.. 

1950లొ 'పల్లెటూరి పిల్లలో ANR,NTR  తొలిసారి ఈ సినిమాలో నటించారు. 

                  'సంసారం'(1950)

        'పరివర్తన'(1954)

        'మిస్సమ్మ'(1955)

తెనాలి రామకృష్ణ'(1956)

'చరణదాసి'(1956)

'     మాయాబజార్'(1957)

'భూకైలాస్'(1958)

'రేచుక్క'(అక్కినేని గెస్ట్.. 1954)

'గుండమ్మ కథ'(1962)

'శ్రీకృష్ణార్జున యుద్ధం'(1963) 'శ్రీకృష్ణార్జున యుద్ధం' చిత్రం తరువాత దాదాపు 14 ఏళ్లపాటు అగ్రనటులిద్దరి మధ్య మాటలే లేవు. 

చాణక్య-చంద్రగుప్త'(1977)

'రామకృష్ణులు' (1978), 

చివరగా 'సత్యం-శివం'(1981) చిత్రాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి