NTR ANR కాంబోలో వచ్చిన మల్లీస్టారర్ మూవీస్ ఇవే
పల్లెటూరి పిల్ల - NTR ANR కలయికలో వచ్చిన తొలి చిత్రం
సంసారం - అక్కినేని, నందమూరి కలయికలో వచ్చిన రెండో చిత్రం
పరివర్తన - అక్కినేని, నందమూరి మూవీ మూడో చిత్రం
మిస్సమ్మ - ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
తెనాలి రామకృష్ణ - సూపర్ హిట్
చరణదాసి - ANR NTR కలయికలో వచ్చిన 6వ చిత్రం
మాయా బజార్ - ఇండస్ట్రీ హిట్
భూ కైలాస్ - NTR,ANR కలయికలో వచ్చిన 8వ చిత్రం
రేచుక్క - ఎన్టీఆర్,ఏఎన్నార్ కలయికలో వచ్చిన 9వ చిత్రం
గుండమ్మ కథ - NTR, ANR కలయికలో వచ్చిన 10వ చిత్రం
శ్రీకృష్ణార్జున యుద్ధము - మహానటులు కలయికలో వచ్చిన 11వ చిత్రం
చాణక్య చంద్రగుప్త - అక్కినేని, నందమూరి కలయికలో వచ్చిన 12వ చిత్రం
రామకృష్ణులు - నందమూరి, అక్కినేని కలయికలో వచ్చిన 13వ చిత్రం
సత్యం శివం - నందమూరి, అక్కినేని కలయికలో వచ్చిన 14వ చిత్రం