అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో టాప్ చిత్రాలు 

బాలరాజు - బ్లాక్ బస్టర్ 

కీలు గుఱ్ఱం - ఇండస్ట్రీ హిట్ 

దేవదాసు - ఇండస్ట్రీ హిట్ 

మాయా బజార్ - ఇండస్ట్రీ హిట్ 

మిస్పమ్మ - బ్లాక్ బస్టర్ 

తెనాలి రామకృష్ణ - బ్లాక్ బస్టర్ 

నవరాత్రి - హిట్ 

భక్త తుకారాం - బ్లాక్ బస్టర్ 

దసరా బుల్లోడు - బ్లాక్ బస్టర్ 

ప్రేమ నగర్ - బ్లాక్ బస్టర్ 

ఏడంతస్తుల మేడ - సూపర్ హిట్ 

ప్రేమాభిషేకం - ఇండస్ట్రీ హిట్ 

సీతారామయ్య గారి మనవరాలు - సూపర్ హిట్ ఈ చిత్రంలో తొలిసారి  విగ్ లేకుండా నటించి సంచలనం రేపారు. 

మనం - బ్లాక్ బస్టర్ అక్కినేని చివరి చిత్రం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి