చిరంజీవి సహా ఇతర హీరోలతో అక్కినేని చేసిన మల్టీస్టారర్ మూవీస్ 

అక్కినేని, కృష్ణ కాంబినేషన్‌లో అక్కాచెల్లెలు, మంచి కుటుంబం, రాజకీయ చదరంగం, హేమాహేమీలు.. 

ఏయన్నార్, కృష్ణంరాజు – ఎస్పీ భయంకర్

అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు – ఇద్దరమ్మాయిలు, బుద్ధిమంతుడు

అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి - మెకానిక్ అల్లుడు 

ఏయన్నార్, బాలకృష్ణ – భార్యభర్తల బంధం, గాండీవం, శ్రీరామరాజ్యం

అక్కినేని, వెంకటేష్ – బ్రహ్మరుద్రులు 

నాగార్జునతో కలెక్టర్ గారు, మనం సహా పలు చిత్రాలు 

ఏయన్నార్, ఎన్టీఆర్ – మాయా బజార్ సహా 14 చిత్రాలు 

వీళ్లే కాకుండా ఎంతో మంది హీరోలతో అక్కినేని నాగేశ్వరరావు మల్టీస్టారర్ మూవీస్ చేసారు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి