యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తన అందచందాలతో పాటు.. చురుకైన మాటలతో కొన్నేళ్లుగా అలరిస్తోన్న అందాల యాంకర్.
ఓ వైపు యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తోంది ఈ భామ.
బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్‌గా నిలిచి..సత్తా చాటిన శ్రీముఖి..
ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి..
శ్రీముఖి ఏ షో చేసిన తన అల్లరితో కేక పెట్టిస్తోంది. చలాకీ మాటలతో వావ్ అనిపిస్తుంది.
శ్రీముఖిని రాములమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు ఆమె ఫ్యాన్స్..
ఇక అది అలా ఉంటే శ్రీముఖి తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు..
దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..