మేకప్ లేకుండా అనసూయను చూశారా..?

telugu.news18.com

సినిమా సెలబ్రిటీలను మేకప్ లేకుండా చూడటం చాలా అరుదు

తాజాగా యాంకర్ అనసూయ అలాంటి పిక్స్ షేర్ చేసింది 

ఇంట్లో మేకప్ వేసుకోకుండా దిగిన ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు డిఫరెంట్ కిక్ ఇచ్చింది 

పొట్టి నిక్కరులో కెమెరాకు పోజులిచ్చి హంగామా చేసింది

యాంకర్ గా చిన్నితెరపై తన మార్క్ చూపించి పాపులర్ అయింది అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రాంకి కొన్నేళ్లపాటు హోస్ట్ గా చేసి ఫేమ్ కొట్టేసింది 

రీసెంట్ గా జబర్దస్త్ వీడి స్టార్ మా చెంతకు చేరింది అనసూయ

వెండితెర రంగమ్మత్తగా ఫేమ్ కొట్టేసింది అనసూయ

ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయణిగా ఆకట్టుకుంది

మరికొద్ది రోజుల్లో పుష్ప 2 సెట్స్ మీదకు రాబోతోంది అనసూయ

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి