Anasuya: మాటల్లేవ్.. ఫిగర్ అదిరింది అంతే!

telugu.news18.com

బుల్లితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్లలో అనసూయది ప్రత్యేక స్థానం

గత కొన్నేళ్లుగా బుల్లితెరపై హవా నడిపిస్తున్న ఈ బ్యూటీ.. జబర్దస్త్ భామగా పాపులర్ అయింది 

బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా తన మార్క్ చూపిస్తోంది 

దీంతో అనసూయకు స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ దక్కింది

ఓ వైపు అనసూయపై ట్రోలింగ్ నడుస్తున్నా కూడా మరోవైపు పాపులారిటీ కూడా పెరిగిపోతోంది

తాజాగా అనసూయ ఫ్యాన్ ఒకరు ఆమె ఫోటోను డిజిటల్ ఆర్ట్ చేసి ఆమెకే ట్యాగ్ చేశారు 

ఇది చూసి ఈ యంగ్ యాంకర్ ఫిదా అయింది. వావ్! అదిరింది అంటూ అతనికి రిప్లై ఇచ్చింది 

ప్రస్తుతం పలు పెద్ద సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటోంది అనసూయ

ప్రస్తుతం రంగమార్తాండ, పుష్ప 2 సినిమాలు అనసూయ చేతిలో ఉన్నాయి 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి