రమ్యకృష్ణ ఒకరోజు రెమ్యూనరేషన్

telugu.news18.com

రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు..

తన అందచందాలతో పాటు నటనతో కొన్నాళ్లపాటు తెలుగు వారిని అలరించిన అందాల తార..


నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. 


దేవతగా అవతారం ఎత్తినా.. గ్లామర్‌ లుక్‌లో కనిపించినా రమ్యకృష్ణకే చెల్లింది. 

1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ..

కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన అందాలతో అప్పట్లో ఓ ఊపు ఊపేశారు తెలుగు వారిని. 


ఇక హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన తర్వాత తల్లి, వదిన.. వంటి పాత్రల్లో నటించి మెప్పిస్తోన్న రమ్యకృష్ణ..

సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామిగా నట విశ్వరూపం..

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న రమ్యకృష్ణ.. రోజుకు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి