స్విమ్ సూట్‌లో పిచ్చెక్కించిన అమలా

telugu.news18.com

2009లో నీల తామర అనే సినిమాతో పరిచయమైంది అమలాపాల్

పలు తమిళ సినిమాల్లో నటించాక బెజవాడ అనే సినిమాతో తెలుగు తెరపై కాలుమోపింది 

నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు లాంటి సినిమాలు చేసింది అమలాపాల్

సినిమాల సక్సెస్ కంటే పర్సనల్ విషయాలతోనే అమలా పాల్ ఎక్కువగా ఫేమస్ అయింది

ప్రస్తుతం ఓటీటీ కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకుపోతోంది 

మరోవైపు సోషల్ మీడియాలో తన ట్రెండ్ నడిచేలా ఎప్పటికప్పుడు షాకింగ్ పిక్స్ వదులుతోంది అమలా

తాజాగా బికినీ ఫొటోస్ షేర్ చేసి కుర్రకారుకు స్పెషల్ కిక్కిచ్చింది 

వెండితెరపై పెద్దగా గ్లామర్ షో చేసింది లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది అమలాపాల్

తాజాగా ఆమె స్విమ్ సూట్ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి