అల్లు అర్జున్ ఫిట్‌నెస్ సీక్రెట్స్

బాడీ ఫిట్‌నెస్ కోసం ఎక్సర్‌సైజ్‌తో పాటు డైట్‌ ఫాలో అవుతున్న అల్లు అర్జున్

షెడ్యూల్‌ను బట్టి వారానికి మూడు నుంచి ఏడు సార్లు స్టైలిష్ స్టార్ వర్కవుట్స్

బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్ తీసుకునే బన్నీకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం

పుష్-అప్స్, చిన్-అప్స్, డిప్స్ వంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ ఫాలో అవుతున్న బన్నీ

ఫిట్‌నెస్ రొటీన్‌లో పరగడుపున ట్రెడ్‌మిల్‌పై 45 నిమిషాలు వాకింగ్ తప్పనిసరి

హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటే, తర్వాత రోజు ఎక్కువ వర్కవుట్ చేయాల్సిందే

వర్క్ చేస్తున్న సినిమా ఆధారంగా డైట్, చీట్ మీల్స్, ఎక్సర్‌సైజ్ ప్లానింగ్ ఉంటుంది

పుష్ప సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచి బరువు తగ్గిన అల్లు అర్జున్

రూ.326 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన పుష్ప సినిమా

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి