నాగ చైతన్య కెరీర్‌లో టాప్ మూవీస్

ఏమాయా చేసావే - హీరోగా తొలి సక్సెస్ అందుకున్న నాగ చైతన్య 

100 %లవ్ మూవీ - సూపర్ హిట్ 

తడాఖా - హిట్

మనం - అక్కినేని హీరెోలు కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 

ప్రేమమ్ - సూపర్ హిట్ 

రారండోయ్ వేడుక చూద్దాం - హిట్ 

మజిలీ - సూపర్ హిట్  భార్య, భర్తలుగా వీళ్లు నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. 

వెంకీ మామ  - హిట్ తన మేన మామ వెంకటేష్‌తో కలిసి నటించిన ఈ సినిమా చైతూకు ఓ మెమరబుల్ వీక్

లవ్ స్టోరీ - హిట్ ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. 

బంగార్రాజు - హిట్ అనిపించుకుంది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి