అక్కినేని అఖిల్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్

+
+
+

+ + +

+
+
+

కొత్త సినిమా కోసం భారీగా కండలు పెంచిన అఖిల్ అక్కినేని. వైరల్ అవుతున్న ఫోటోలు

+ +

+
+
+

సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో రానున్న ‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ మేకోవర్. ఊహించని బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌, వెనుకవైపు భారీ టాటూతో మాస్ లుక్

+ + +

+
+
+

ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదలైన అఖిల్ ఏజెంట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌

+ + +

+
+
+

+ + +

+
+
+

ఈ సినిమాను 2021 డిసెంబర్‌లోనే విడుదల చేయాలనుకున్న డైరెక్టర్. కరోనా కారణంగా ఆలస్యమైన షూటింగ్. 2022లో విడుదల కానున్న ‘ఏజెంట్’

తన సినిమాల్లో హీరోలను మాస్‌లుక్‌లో చూపించేందుకు ఇష్టపడే డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి. ఏజెంట్ సినిమా కోసం సరికొత్తగా అఖిల్‌ మేకోవర్

+ +

+
+
+

హాలిడే టూర్స్‌లో టోన్డ్ బాడీతో కనిపించిన అఖిల్.. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

+ +

+
+
+

అఖిల్‌ ఫిట్‌నెస్ జర్నీని చూసి ఇన్‌స్పైర్ అవుతున్న ఫ్యాన్స్

+ + +

+
+
+

+ + +

+
+
+

కండలు పెంచేందుకు స్పెషల్ వర్కవుట్స్ ప్రాక్టీస్ చేసిన అఖిల్. డైలీ వర్కవుట్ సెషన్‌తో పూర్తిగా బాడీ మార్పు

కొత్త లుక్‌తో మాస్ ఆడియన్స్‌కు దగ్గరవ్వాలని భావిస్తున్న అఖిల్

+ +

+
+
+

ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్. ఏజెంట్ సినిమాతో భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో వర్కవుట్స్

+ +

+
+
+