telugu.news18.com

వయసు మీరినా వన్నెతగ్గని అందం

సుస్మితా సేన్
46 ఏళ్ల వయసులోనూ నటిగా అలరిస్తున్న సుస్మిత...ఇటీవల ఆర్య, ఆర్య-2లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించింది

శిల్పాశెట్టి
ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న 47 ఏళ్ల శిల్పాశెట్టి...అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది

రవీనా టాండన్
49 ఏళ్ల రవీనా హిదీలో పత్తర్ కే పూల్, క్షత్రియ, ఏక్ రాస్తా, దిల్ వాలే లాంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ రాణించింది. ఇటీవల కేజీఎఫ్ ఛాప్టర్-2లోనూ మెప్పించింది

మలైకా అరోరా
అతిథి, గబ్బర్ సింగ్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో మెరిసిన మలైకా....48 ఏళ్ల వయసులోనూ అంద చందాలతో కుర్రకారును హీటెక్కిస్తోంది.

మాధురీ దీక్షిత్
తెజాబ్ తో తొలి హిట్ అందుకున్న మాధురి దీక్షిత్ కి ప్రస్తుతం 55 ఏళ్లు

ఐశ్వర్యారాయ్
ఇద్దరు చిత్రంతో వెండితెరపై తొలిసారి కనిపించిన ఐశ్వర్యారాయ్...1994లో ప్రపంచ సుందరిగా ఎంపికైంది. 48 ఏళ్ల వయసున్న ఐశ్వర్య ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వంలో నటిస్తోంది

ప్రియమణి
38 ఏళ్ల వయసున్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో పాటు....పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది

రమ్యకృష్ణ
ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి స్టార్ హీరోయిన్...ప్రస్తుతం 51 ఏళ్లలోనూ ఛాలెంజింగ్ పాత్రలతో అలరిస్తున్నారు

స్నేహ
పెళ్లి తర్వాత పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్న స్నేహ ప్రస్తుతం తెలుగులో తమిళ్ లో పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి