నడుమందాలతో అదరహో అనిపిస్తోన్న అదా శర్మ

హీరోయిన్ అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 

ఈ మూవీతో తన గ్లామర్‌తో నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించింది. 

ఇక అదాకు చేతి నిండా సినిమాలు లేవు. 

ఎపుడు ఏదో ఒక ఫోటో షూట్‌తో వార్తల్లో నిలుస్తూ ఉండటం విశేషం. 

తాజాగా అదా శర్మ నడుమందాలతో  అబ్బాయిలకు మతులు పోగుడుతోంది. 

అంతేకాదు అప్పట్్లో ఆకు కూరలుతో ఒక డిజైన్ వేర్‌తో డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది.

హర్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ..

 ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్’, క్షణం, గరం, కల్కి సినిమాల్లో నటించింది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి