టాలీవుడ్ హీరోయిన్ల ఫ్లోరల్ కలెక్షన్

వైట్ క్రాప్ టాప్, వయొలెట్ స్లిట్ స్కర్ట్‌లో శ్రియా శరణ్ ఫ్లోరల్ ఫోజ్

లైట్ బ్లూ కలర్ గౌనుపై రోజ్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వేర్‌లో శ్రియా

బ్లాక్ పీస్‌పై పింక్ ఫ్లోరల్ ప్రింట్స్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్

బిలోవీ క్రాప్ టాప్‌పై ఆరెంజ్, గ్రీన్ మైక్రో ఫ్లోరల్ డ్రెస్‌లో రకుల్

క్రాప్ టాప్, వాటర్ కలర్ ఫ్లవర్ ప్రింట్‌ ఓవర్‌షర్ట్‌లో పూజా హెగ్డే

రెడ్ ఫ్లవర్ ప్రింట్లు ఉన్న వైట్ సల్వార్ సూట్‌లో సమంత మెరుపులు

పాస్టెల్-హ్యూడ్ సల్వార్ సూట్‌పై వింటేజ్ ఫ్లోరల్ డిజైన్‌ డ్రెస్‌లో సమంత

బ్లాక్ మిడి-డ్రెస్‌పై వయొలెట్ మాక్రో ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్‌లో కాజల్

పీచ్ కలర్ ఫ్లోరల్ ఫ్యాషన్ చీరలో కాజల్ అగర్వాల్

మోనోక్రోమ్ చీర, ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో నిహారిక కొణిదెల