బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.
ఒంట్లో తీవ్ర అసౌకర్యం కలగడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న ఇబ్బంది పడుతున్న దీపికా పదుకొణె
దీపికా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి
హైదరాబాద్లో ప్రభాస్ మూవీ 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ సమయంలోనూ అస్వస్థత
గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని ఆస్పత్రిలో వైద్యపరీక్షలు
పని ఒత్తిడి కారణంగానే దీపిక ఆరోగ్యం దెబ్బతిందని చెప్పిన డాక్టర్లు
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న 'ప్రాజెక్ట్- కే' సినిమాలో ప్రభాస్ సరసన దీపిక
షారుఖ్ ఖాన్ మూవీ 'పఠాన్'తో పాటు హృతిక్ రోషన్ సినిమా 'ఫైటర్'లో దీపిక