వరాహరూపం ఒరిజినల్ సాంగ్ వచ్చేసింది..!

telugu.news18.com

అమెజాన్‌ ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న కాంతార మూవీ


థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అదరగొడుతున్న కాంతార


వరాహరూపం సాంగ్ ఒరిజినల్ ట్యూన్ లేకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి


తమ ట్యూన్‌ని కాపీ కొట్టారని తెయ్యకుడుం బ్రిడ్జి బ్యాండ్ పిటిషన్

పిటిషన్‌ను కొట్టివేసిన కోజికోడ్ కోర్టు.. పాటపై నిషేధం ఎత్తివేత


కోర్టు తీర్పుతో అమెజాన్ ప్రైమ్‌లో ఒరిజినల్ సాంగ్ పెట్టిన కాంతార టీమ్


ప్రస్తుతం మలయాళం, తమిళ భాషల్లోనే ఒరిజినల్ పాట


కన్నడ, తెలుగులో ఎప్పుడు జత చేస్తారోనని ఫ్యాన్స్ వెయిటింగ్


రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చిత్రం


ప్రపంచవ్యాప్తంతా రూ.400 కోట్లు వసూలు చేసిన కన్నడ మూవీ

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి