కాంతార బ్యూటీ నెక్ట్స్ సినిమా ఇదే

telugu.news18.comప్రపంచవ్యాప్తంగా కన్నడ మూవీ కాంతార సంచలనాలు


విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతారకు సూపర్ హిట్ టాక్


మౌత్ టాక్‌తోనే కలెక్షన్ల వర్షం కురిపించిన కాంతార చిత్రం


రూ.15 కోట్లతో నిర్మించిన కాంతారకు.. రూ.400 కోట్ల వసూళ్లు
కాంతారలో రిషభ్ శెట్టితో పాటు సప్తమి గౌడ నటన భేష్


ఎలాంటి మేకప్ లేకుండా సహజ అందంతో ఆకట్టుకున్న సప్తమికాంతార హిట్ కావడంతో సప్తమి గౌడకు వరుస అవకాశాలు


కన్నడ నటుడు అంబరీష్ కుమారుడు అభిషేక్‌తో నెక్ట్స్ మూవీఎస్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న కన్నడ మూవీ కాళి
1990 నేపథ్యంలో సాగే ప్రేమ కథాచిత్రంలో సప్తమి హీరోయిన్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి