2016లో విడుదలై కలెక్షన్స్‌లో రికార్డ్ సాధించిన అమీర్ ఖాన్ ‘దంగల్’ వసూళ్లు రూ.2024 కోట్లు
రూ.1810 కోట్లు వసూలు చేసి ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన బాహుబలి 2
2015లో వచ్చిన సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ మొత్తం వసూళ్లు రూ.969 కోట్లు
అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’.. రూ.966 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది
2014లో విడుదలై రూ.832 కోట్లు వసూలు చేసిన రాజ్‌కుమార్ హిరానీ, అమీర్ ఖాన్ కాంబో మూవీ ‘పీకే’
ఇతర దేశాల్లో హిట్ అయిన రజనీకాంత్, శంకర్ కాంబో మూవీ 2.0 వసూళ్లు రూ.800 కోట్లు
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో 2015లో వచ్చిన బాహుబలి 1 వసూళ్లు రూ.650 కోట్లు
సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ‘సుల్తాన్’ మొత్తం వసూళ్లు రూ.623 కోట్లు
రూ.586 కోట్ల వసూళ్లతో సంచలన విజయం సాధించిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’
రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, షాహిద్ కపూర్ లీడ్ రోల్లో వచ్చిన ‘పద్మావత్’ వసూళ్లు రూ.585 కోట్లు
సల్మాన్ ఖాన్ బ్లాక్‌బస్టర్ ‘టైగర్ జిందా హై’ మొత్తం వసూళ్లు రూ.566 కోట్లు
‘ధూమ్-3’తో 2013లోనే రూ.556 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ టైమ్ రూ.500 కోట్ల క్లబ్లో చేరిన అమీర్ ఖాన్
మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసిన RRR.. మొత్తం వసూళ్లు రూ.900 కోట్లకు చేరే ఛాన్స్