వేడుకగా ప్రారంభమైన యాదాద్రి అనుబంధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు
ఉదయం 9 గంటలకు స్వస్తివాచనం, రక్షాబంధనం, పుణ్యావచనం
సాయంత్రం 6 గంటలకు అంకురారోవణము, మృత్సంగ్రహణం
ఫిబ్రవరి 2న ఎదుర్కోలు, 3తేదీ రోజు స్వామివారి తిరుకల్యాణం,
4వతేది రోజు సాయంత్రం వైభవంగా రథోత్సవం కార్యక్రమం నిర్వాహణ
ఫిబ్రవరి 6వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్న బ్రహోత్సవాలు
స్వామివారిని దర్శించుకొవడానికి పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు
ఫిబ్రవరి 6వతేదీ వరకు 7 రోజులపాటు కొన్నా సేవలు రద్దు చేసినట్లు తెలిపిన ఆలయ అధికారులు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.