తిరుపతి వందేభారత్ టికెట్ ఎంతంటే..?

telugu.news18.com
దేశంలో పరుగులు పెడుతున్న వందే భారత్ రైలుతెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు..


త్వరలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలునడికుడి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రూట్

660 కి.మీ.పైగా దూరాన్ని 8-9 గంటల్లోనే చేరుకోవచ్చు..ఏసీ ఛైర్ కార్ టికెట్ ధర రూ.1,610 ఉండవచ్చని సమాచారం


ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ధర రూ.3,050  వరకు ఉండొచ్చట


ఫిబ్రవరిలోనే తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభానికి ప్లాన్


ఈ ఏడాది చివరి వరకు 75,  వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి