మనలో చాలా మంది చికెన్ బిర్యానీ లవర్స్ ఉన్నారు
కనీసం వారానికి ఒక్కసారైనా బిర్యానీ తినేవారుంటారు
చికెన్ బిర్యానీకి తక్కువలో తక్కువ 100 రూపాయలైనా ఉంటుంది
పశ్చిమ బెంగాల్‌లోని శ్రీనగర్ హబ్రాలో కేవలం రూ.10కే చికెన్ బిర్యానీ
కాకు బిర్యానీ సెంటర్‌కు క్యూకడుతున్న విద్యార్థులు, స్థానికులు
బ్రేక్ ఫాస్ట్.. లంచ్.. రెండు పూటలా చికెన్ బిర్యానీ లాగిస్తున్నారు
ప్లేట్ చికెన్ బిర్యానీని రూ.10, ప్లేట్ మటన్ బిర్యానీని రూ.50
క్వాంటిటీ తక్కువే.. క్వాలిటీ మాత్రం బాగుందంటున్న స్థానికులు
మధ్యాహ్నం, సాయంత్రం వేళ క్యూకడుతున్న బిర్యానీ ప్రియులు