యూపీలోని చిత్రకూట్ లో శ్రీరాముడు నివసించాడని భక్తుల విశ్వాసం
పెద్ద ఎత్తున ఇక్కడి ఆలయం చూడటానికి వస్తుంటారు
మందాకిని నదిలో స్నానం ఆచరిస్తుంటారు
దీంతో రోగాలు, శరీర బాధలు, రుగ్మతలు తగ్గిపోతుంటాయి
కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం
చిత్రకూట్ నది మధ్యలో చాలా అరుదుగా పాల ప్రవాహం కన్పిస్తుంది
మందాకినీ నదికి పయశ్విని అనే పురాతన పేరు
నది మధ్యలో పాలు రావడం క్షీరసాగరాన్ని తలపించేలా ఉంది
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.