అండర్ 19 క్రికెట్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి త్రిష..

telugu.news18.com

అండర్ 19 క్రికెట్ మహిళా విభాగంలో కీలక పాత్ర పొషించిన గొంగడి త్రిష

కుంబ్లే తరహాలో  లెగ్ స్పిన్నర్ గా బౌలింగ్ వేసిన త్రిష

 ఐసిసి మహిళల అండర్ -19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాలో  జరిగింది

ఇంగ్లండ్ అండర్ -19 మహిళల జట్టుపై భారత జట్టు 69 పరుగుల తో విజేతగా నిలిచింది

త్రిష చేసిన స్కోరు చాలా అమూల్యమైనదని అభిప్రాయపడిన క్రీడా విశ్లేషకులు 

త్రిష రెండవ పుట్టిన రోజున తండ్రి  ప్లాస్టిక్ బాల్,బ్యాట్ ఇవ్వడంతో ఆమె ఆట ప్రారంభం

ఐదేళ్ల వయసు నుంచే త్రిషను జిమ్ కు తీసుకెళ్లేవాడు తండ్రి  రామిరెడ్డి 

కూతురి శిక్షణ కోసం తన నాలుగెకరాల పొలాన్ని అమ్మిన తండ్రి

అండర్ -19లో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడి 130 పరుగులు చేసిన గొంగడి త్రిష

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి