తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్

telugu.news18.com

తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలువెంకన్న భక్తుల కోసం కొత్త యాప్‌ను తీసుకొచ్చిన టీటీడీ'గోవింద' యాప్‌ను పూర్తిగా మార్చేసి కొత్త అప్‌డేట్'టీటీ దేవస్థానమ్స్' పేరుతో కొత్త యాప్‌ ప్రారంభం
టీటీ దేవస్థానమ్స్ యాప్‌లో అన్ని రకాల సదుపాయాలుశ్రీవారి దర్శనం, సేవలు, వసతి టికెట్లు, విరాళాలు కూడా..!యాప్‌లో తిరుమల ఎస్వీబీసీ ప్రసారాలు లైవ్ స్ట్రీమింగ్


భక్తుల నుంచి సలహాలు.. అవసరమైతే మరిన్ని సేవలు


కంప్యూటర్ వాడడం రాని వారు కూడా ఈజీగా వాడొచ్చు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి