ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ ట్రెండ్ కొనసాగుతుంది
ఎంతో మంది అమ్మాయిలు ఇష్టంగా చేస్తున్నారు
ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులకు పెరిగిన డిమాండ్
వరంగల్ లో ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్
ఆకృతి డిజైన్స్ అండ్ ఫ్యాషన్స్ పేరుతో ట్రైనింగ్
ఇష్టమైన జాబ్ రాని వారికి ప్రత్యేకంగా కోచింగ్
ఫ్యాషన్ బిజినెస్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్,
కోర్సు పూర్తిచేసిన వారికి సర్టిఫికేట్ అందజేస్తున్న సంస్థ
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.