రూ.20 ఖర్చుతో ఎలక్ట్రిక్ బైక్.. ఎంత దూరం వెళ్తుందంటే..

telugu.news18.com

ప్రతిభ కనబర్చిన హైదరాబాద్ లో చదువుతున్న తుమ్మ రాకేష్ కుమార్

తిరుపతి సింగరేణి జీడికే బొగ్గుగనిలో పనిచేస్తున్న రాకేష్

తీరిక వేళలో ఎలక్ట్రిక్ వస్తువులతో చిన్న చిన్న ప్రయోగాలు

పెట్రోల్ ధరలు పెరగటంతో ఎలక్ట్రిక్ బైక్ ఆలోచన

బైక్ తయారీకి ప్రత్యేక విడిభాగాల కొనుగోలు

36 వోల్ట్ 350 వాట్స్ మోటర్, 42 వోల్ట్ 26 ఏహెచ్ బ్యాటరీ 

లోకల్ వెల్డింగ్ షాప్లో ఫ్రేమ్ కొనుగోలు చేసిన రాకేష్

కోల్ కతా, పూణెల నుంచి ఆన్ లైన్ లో స్పెర్ పార్ట్ లు

నెలలోనే రూ 20 ఖర్చుతో బ్యాటరీ బైక్ తయారీ

గంట చార్జింగ్ పెడితే 30 కిలో మీటర్ల స్పీడ్ తో ప్రయాణం

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి