నోరూరించే హెల్తీ దోశ.. టెస్ట్ చూస్తే ఫిదా..

telugu.news18.com

మనలో చాలా మంది దోశను టిఫిన్ గా ఎంతో ఇష్టంగా తింటారు

తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే అల్పాహారాల్లో దోశ ఒకటి.

దోశల్లో మెయిన్ గా మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ పెసరట్టు, ఉప్మా దోశలు కన్పిస్తుంటాయి

పెద్దపల్లిలోని గోదావరి ఖనిలో పోషక దోశ అందిస్తున్న హోటల్..

రుచికరమైన పోషక దోశ తయారు చేస్తున్న అనిల్ అనే వ్యాపారి

దోశ తయారీలో క్యారెట్, బీట్ రూట్, అల్లం, ఘీ యూజ్ చేస్తున్న అనిల్

వయసు పై బడిన వారికోసం స్పెషల్ గా అందుబాటులోకి జీలకర్రదోశ

పోషకాలతో కూడిన దోశల కోసం క్యూకడుతున్న ప్రజలు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి