కర్రసాములో అమ్మాయిలు ట్యాలెంట్.. చూస్తే షాకవ్వాల్సిందే..

telugu.news18.com

ఈ మధ్యకాలంలో ఆత్మరక్షణ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న  అమ్మాయిలు

కర్రసాము, కత్తిసాము , విద్యలలో రాణిస్తున్న పెద్దపల్లి అమ్మాయిలు

అమ్మాయిలకు అనేక రంగాలలో ట్రైనింగ్ ఇస్తున్న సురేష్ మాస్టర్

ఆకతాయిల నుంచి కాపాడుకొవడానికి ఇది ఉపయోగపడుతుంది

చేతిలో కర్రను గిరాగిరా తిప్పుతూ ప్రాక్టిస్ చేస్తున్న బాలికలు

కర్రను, నాన్ చాక్ వంటి వాటిని ఎంతో నైపుణ్యంగా తిప్పుతున్న అమ్మాయిలు

కర్రసాము.. కరాటే, కుంఫు, బాక్సింగ్ ల కన్న ధీటుగా ఉంటదన్న మాస్టర్

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల అరికట్టడానికి ఉపయోగకరం

ఈ విద్యను ప్రభుత్వాలు ప్రొత్సహించాలన్న కర్రసాము మాస్టర్

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి