సంప్ర‌దాయ పంటల‌కు స్వ‌స్తి.. ఆపిల్ బేర్ తో లాభాలు గ‌డిస్తున్న రైతు..

telugu.news18.com

కొత్తగా ఆలోచించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు..

సంప్ర‌దాయ పంటాల‌కు స్వస్తి ప‌లికి కాశ్మీర్ ఆపిల్ బేర్ సాగు

సంప్రదాయ పంటలకు భిన్నంగా కశ్మీర్ ఆపిల్ బేర్ సాగుచేస్తున్న బ్ర‌హ్మ‌ణ ప‌ల్లి చిన్నయ్య... 

రూ.30 వేలు వెచ్చించి కోలక‌త్తా నుంచి 750 మొక్కలు తెప్పించిన రైతు... 

అంత‌రు పంట‌గా బంతి, ప‌చ్చి మిర‌ప పంట‌లు

గతేడాది మే రెండో వారంలో మొక్కల మధ్య  6, 12 మీటర్ల దూరం ఉండేలా చర్యలు

బిందు సేద్యం ద్వారా నీరందిస్తూ కీటకాలు ఆశించ కుండా సస్యరక్షణ చర్యలు

కూలీల ఖర్చులు, కర్రల ఏర్పాటు కోసం మరో రూ. 20 వేలుఖర్చు 

 పండ్లు నాణ్యంగా, మంచి రుచితో ఉండటంతో మార్కెట్లో ఏర్పడిన డిమాండ్..

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి