వినూత్న రీతీలో ఆదివాసీల ఆచారపు అలవాట్లు ఉంటాయి
ప్రత్యేకంగా జీవనం సాగిస్తున్న ములుగులో ఉంటున్న ఆదీవాసీలు
మేడారం ను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న ఆదివాసీలు
సమ్మక్కకు వెళ్లే ప్రతి ఒక్కరు తొలుత గట్టమ్మకు వస్తారన్న స్థానికులు
మేడారంకు ఎంత ప్రత్యేకత ఉందో ఘట్టమ కు అంతే ప్రత్యేకత..
ఇక్కడ ఎదురుపిల్ల పండుగను నిర్వహిస్తున్న ఆదివాసీలు
మాఘశుద్ధ పౌర్ణమిని ప్రత్యేకంగా జరుపుకుంటున్న గిరిజనులు
గట్టమ దేవాలయాన్ని మామిడితో అలంకరించిన పూజారులు
కొత్త సదయ్య పూజారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.