కులాంతర వివాహం చేసుకున్నారా..?.. ఇది మీకోసమే..

telugu.news18.com

సమాజంలో రోజురోజుకు కులాంతర వివాహలు పెరిగిపోతున్నాయి

కులాంతర వివాహం చేసుకొవడానికి ప్రభుత్వాలు ప్రొత్సహిస్తున్నాయి

దీని కోసం కేంద్రం ప్రత్యేకంగా కొంత నగదును ఇవ్వడం స్టార్ట్ చేసింది

తొలుత పదివేల రూపాయల నగదు ప్రోత్సాహం అందించేవారు.

2019లో 50 వేలను కాస్త రూ. 2.50 లక్షలకు పెంచారు

 కేవలం ఈ పథకం షెడ్యూల్ కులాల వారికి మాత్రమే వర్తిస్తుంది

వధువరులలో ఒక్కరు తప్పని సరిగా షెడ్యూల్ కులాలకు చెందిన వారై ఉండాలి

సబ్ రిజిస్ట్రార్ నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాలి

సరైన వన్ని ధ్రువపత్రాలను ఆన్ లైన్ లో సబ్మిట్ చేయాలి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి