సంక్రాంతి అనగానే ఏపీకి ప్రజలంతా ఏపీకి వెళ్తుంటారు
కోడిపందెలు, ఎద్దుల పోటీలు నిర్వహిస్తుంటారు
ఏపీకి పోటీగా, తెలంగాణాలో కూడా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
రాజన్న సిరిసిల్లలో తెప్పల పోటీలు నిర్వహించారు
వేములవాడలోని రుద్రవరంలో మిడ్ మానేరులో ఈ కార్యక్రమం..
తెప్పల పోటీలు చూడటానికి తరలివచ్చిన ప్రజలు
దీంతో మిడ్ మానేరు డ్యామ్ వద్ద పండుగ సందడి నెలకొంది
ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ సభ్యులు పాల్గోన్నారు
విజేతకు సర్పంచ్, స్థానికులు బహుమతులు అందజేశారు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.