మైఖేల్ యార్క్ కు అరుదైన ఘనత.. ఆదివాసులు ఏంచేశారంటే..

telugu.news18.com

ఆదివాసుల కోసం విశేషంగా పాటుపడిన  ప్రొఫెసర్ హైమండార్ఫ్

రాజ్ గోండులకు ఆధునిక విద్య, భూతగాదాలు తీర్చడంతో ప్రత్యేక శ్రద్ధ

కొమురంభీంలో జాతీయ గ్రామీణ ఉత్సవంను వైభవంగా నిర్వహించిన గిరిజనులు 

1976లో తన శిష్యుడు మైకల్ యార్క్ తో కలిసి గోండులపై పరిశోధలను చేసిన హైమండార్ఫ్

దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి కొత్త పుస్తకాల ప్రచురణ

తన గురువు  హైమండార్ఫ్ వలెనే పరిశోధనా పత్రాలు రాస్తున్న మైకల్ యార్క్

 గోండులు పండుగ  దండారి గురించి బీబీసీ వారి కోసం ఆయన తీసిన డాక్యుమెంటరీ

గోండుల కోసం విశేషంగా కృషి చేసిన హైమండార్ఫ్, యార్క్ 

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి