హైదరాబాద్ లో కార్ రేసింగ్ .. ఎప్పటి నుంచంటే..

telugu.news18.com

మరోమారు అలరించనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫార్మూలా ఈకారు పోటీలు

2023లో ఫిబ్రవరి 11న జరగనున్న పోటీలు

దేశం లోనే తొలి ఫార్ములా-ఈ రేసింగ్ కోసం ముస్తాబవుతున్న హుస్సేనాసాగర్ తీరం

ఇప్పటికే ప్రారంభమైన ఈకారు రేసింగ్ ట్రయల్స్

ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించబోతున్న నెట్ జీరో విధానం

ఎంతో ఆసక్తిగా ఎదు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్కు కౌంట్ డౌన్ మొద లైంది.

ఈ కారు పోటీలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్న పలువురు టాలీవుడ్ సినీ, క్రీడా ప్రముఖులు

నాగా ర్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, , అక్కినేని నాగ చైతన్య, నేచురాల్ స్టార్ నాని

క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు తమ మద్దతు ప్రకటించారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి